7 జనవరి, 2013

నిత్యవసరాల ధరలు మా ఆదీనంలొ లేవు,
పెట్రొల్ ఇక వంట గ్యాస్ ధరలు అంతర్జాతీయ పరిస్థితులను బట్టి మారుతు ఉంటాయి  ,   
రాష్టంలో  విద్యుథ్ సంక్షొభం ఉంది, ఉత్పత్థి చెయలెకపొతున్నం, 

ఈ కారణాలు  చెప్పడనికి ఒక ప్రభుత్వం అవసరమా ఈ దేశానికి గాని రాష్ట్రానికి గాని?  

ప్రభుత్వం అనెది దేశానికి తండ్రి లాంటిది, తండ్రి అనేవాడు కుటుంబ అవసరాలు తీర్చడానికి వనరులు స్రుష్టించాలి, అంతెకని తప్పించుకొకుడదు.     

6 జనవరి, 2013

సమాజంలో ప్రభుత్వనిది ఒక పెద్దమనిషి పాత్ర. అలాంటి ప్రభుత్వమె అవినీతిని, లంచగొండి తనాన్ని పెంచి పొషిస్తున్నపుడు, ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ప్రజలే ఐనపుడు, ఇక ఆ ప్రజలను దేవుడు కూడా రక్షించలేడు.

ఆందుకని....
సరి ఐన వ్యక్తిని మీ నాయకునిగ ఎన్నుకొండి, స్వలాభం చూసుకున్నా, సమజానికి ఉపయోగపడె విధముగ ఉండె వ్యక్తిని ఎన్నుకొండి, అంతేకాని స్వలాభం కోసం సమాజాన్ని తప్పుదారి పట్టించే పార్టీలను, వ్యక్తులను ఎన్నుకోవద్దని మనవి.

ఇట్లు
మీ శ్రేయోభిలాషి.